సుచితో నా అనుబంధం...
ఒక రోజు అనుకోకుండా నా మొబైల్ కు మిస్ కాల్ వచ్చింది. అప్పుడు నేను స్నానం చేస్తున్నాను. బయటకు రాగానే ఎవరు కాల్ చేసారోనని మల్లి అదే నెంబర్ కు ఫోన్ చేశాను. హలో.. హలో.. అన్నాను. ఎవరూ మాట్లాడలేదు. సరేలే అని మరోసారి కాల్ చేశాను. అప్పుడు కూడా రెస్పాన్స్ లేకపోయింది. ఓపిక లేకపోవడంతో వదిలేసాను.
No comments:
Post a Comment